చెలీ... నువ్వు నా నుండి దూరమైన నీ జ్ఞాపకాలు మాత్రం దూరం కాలేదు .... ప్రపంచానికి హద్దులు ఉన్నా నీమీద నాకున్న ప్రేమకు హద్దులు లేవు .... నా కన్నులు నిన్ను మరచిన.. నా హృదయం నిన్ను మరువదు, నా హృదయం నిన్ను మరచిన ..నా ప్రాణం ఇక మిగలదు.......... .........వినయ్
No comments:
Post a Comment