skip to main
|
skip to sidebar
Wednesday, November 5, 2008
అబద్దం
నన్ను నేను మోసం చేసుకుంటూ నిన్ను నేను మోసం చేస్తూ,
నీవు నన్ను మోసం చేస్తూ నిన్ను నువ్వు మోసం
చేసుకుంటూ...
నా కోసం నువ్వు అబద్దాలాడుతూ, నీ కోసం నేను అబద్దాలాడుతూ
బలే సాగుతున్నా మన ఈ ప్రయాణంలో తరువాతి మజిలీ ఏమిటో
మరి...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Vinay
▼
2008
(30)
►
December
(1)
▼
November
(12)
ఆశా జీవి
నాకు వసంతం వస్తుంది
ఏ జన్మకైనా
ఆశ...
కాదు....
ఒక అనువాద కవిత
అబద్దం
నాకు ఇష్టమైన పాట
నాకు ఇష్టమైన పాట...
చెలీ
పుష్పం
ప్రియా...
►
October
(17)
No comments:
Post a Comment