కలలలో,మధువనులలో..నీ పిలుపు విన్నానులే
మనసులో ప్రతి మలుపులో..నిను మలచుకునాన్నులే..
వేచివున్న నాకు తెలుసు.. విరహమెంత తీయనిదో..
కాచుకున్న నీకు తెలుసు.. కలయికెంత కమ్మనిదో !!
అల్లరి చేసే ఆశలు నాలో..విరహం రేపెను..
తొలకరి వయసు,గడసరి మనసు.. నీ జత కోరెను !!
వినయ్
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
బాగుంది.కొంచం పదాలను పేర్చే క్రమంలో పరిపక్వత రావాలి. ఇలనే మంచి మంచి టపాలను ప్రచురించండి...
మీ శ్రీసత్య...
Post a Comment